ముగించు

రెవిన్యూ విభాగము

పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాను 3 విభాగాలుగా విభజించారు. ప్రతీ రెవిన్యూ విభాకమునకు ఒక రెవిన్యూ డివిజినల్ అధికారి ఉండును. ఇతను ఐ.ఎ.ఎస్. లేక డిప్యూటీ కలెక్టర్ హోదాలో సబ్ కలెక్టర్ ర్యాంక్ కలిగి ఉండును. ఇతనే తన విభాగాముపై న్యాయ పరిమితిగల సబ్-డివిజినల్-మెజిస్ట్రేట్. ఇతనికి పరిపాలనలో, తహసిల్దారు హోదా కలిగిన ఒక పరిపాలనాధికారి సహకరించును. ఉప విభాగ కార్యాలయాలన్నీ, సెక్షన్ల సంఖ్యలోనూ, పరిపాలనా సంబంధమైన ఏర్పాటులో మధ్య వర్తిత్వం వహించడంలోనూ, కలెక్టర్ కార్యాలయానికి ప్రతిరూపాలు. ప్రతి విభాగంలోను, విభాగాధికారిచే కొన్ని మండలాలు పర్యవేక్షింపబడును.రెవిన్యూ విభాగాల వారిగా వివరాలు

రెవెన్యూ డివిజనల్ అధికారులు
క్రమసంఖ్య డివిజన్ పేరు ఆఫీసర్ పేరు హోదా మొబైల్ నెంబరు
1 ఆదోని శ్రీ.అభిషేక్ కుమార్ ఐ.ఏ.ఎస్. రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 08512252339
2 కర్నూలు శ్రీ. సి. హరి ప్రసాద్ రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 08518241380
3 పత్తికొండ శ్రీ.ఎం మోహన్ దాస్ రెవిన్యూ డివిజినల్ ఆఫీసర్ 08518