డిఎఫ్ఓ కర్నూలు

అటవీ శాఖ కర్నూలు (టెర్రిటోరియల్) డివిజన్, కర్నూలు నందు 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదిత అభివృద్దిపనుల గురించి సంక్షిప్త నివేధిక.

 1. ఈ క్రింద తెలుపబడిన అభివృద్దిపనులను అటవీ శాఖా, కర్నూలు (టెర్రిటోరియల్) డివిజన్, కర్నూలు విభాగము నందు చేపట్టబడుతున్నవి.
 2. నర్సరీలయందు మొక్కల పెంపకం
 3. అటవీకరణ పనులు అనగా బ్లాక్ ప్లాంటేషన్స్
 4. రోడ్డుకు ఇరువైపుల మొక్కల పెంపకం
 5. భూసార సంరక్షణ పనులు
  • నిరవధిక సమతల కందకాలు
  • చిన్న నీటి ఊటకుంటలు
  • చెక్ డ్యామ్స్
  • రాక్ ఫిల్ డ్యామ్స్
  • కుంటలలో పూడిక తీత పనులు
 6. రిజర్వు ఫారెస్టు చుట్టూ అటవీ పరిధీయ కందకాలు
 7. రిజర్వు ఫారెస్టు ఏరియాలో విత్తనాలు విత్తుట
 8. వనం-మనం

కర్నూలు ఫారెస్టు (టెర్రిటోరియల్) డివిజన్, కర్నూలు విభాగము నందు 2018-19 సం.లో చేపడుతున్న అభివృద్దిపనుల భౌతిక మరియు ఆర్థిక లక్ష్యాల నివేదికను ఈ క్రింద పట్టికలో పొందుపరచడమైనది.

క్రమ.సంఖ్య పథకము పేరు లక్ష్యాలు సాధించిన ప్రగతి.
భౌతికం (హెక్యార్స్/నెం./యల్.యస్.) ఆర్థికం (లక్షలు) భౌతికం (హెక్యార్స్/నెం./యల్.యస్.) ఆర్థికం (లక్షలు)
1 క్యాంప 60.615 హెక్టార్స్ 208.683 20.081
2 వనసంజీవని 145 కి.మీ 435.000 70.22 కి.మీ 125.577
3 09-మిక్స్ డ్ ప్లాంటేషన్ LS 23.610 0.000
4 మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధీ హామీ పథకము
  (i) నర్సరీల పెంపకం ౩౦.౦౦ లక్షల మొక్కల పోషణ 97.200 ౩౦.౦౦ లక్షల మొక్కల పోషణ 77.698
  (ii) 5″x9″ నర్సరీల పెంపకం 25 లక్షలు 250.00 0.000
  (iii) 12″x18″ నర్సరీల పెంపకం 1 లక్ష 75.000 0.000
  (iv) సమతల కందకాలు 8700 నెంలు 42.200 6000 నెంలు 3.760
  (v) చిన్న నీటి కుంటలు 34 నెంలు.

5.160

 

18 నెంలు. 0.000
  (vi) చెక్ డ్యామ్స్ 6 నెంలు. 24.000 2 నెంలు 0.000
  (vii) రాక్ ఫిల్ డ్వామ్స్ 35 నెంలు. 3.500 35 నెంలు. 0.000
  (viii) చిన్ననీటికుంటలలో మరియు చెక్ డ్వామ్స్ లలో పూడిక తీత 657 నెంలు 0.830 657 నెంలు 0.000
  (ix) రిజర్వు ఫారెస్టు ఏరియాలలో విత్తనాలు విత్తుట

129.394

మెట్రిక్ టన్స్

322.870

44.50

మెట్రిక్ టన్స్

0.000
  (x) ప్రైమరీ బెడ్స్ 2375 నెంలు. 32.000 2375 నెంలు. 0.382
  మొత్తము 852.760   81.840
  గ్రాండ్ టోటల్ 1520.053   227.498
 • Sitting సిట్టింగ్ ఏరియా
 • కంటిన్యుస్ కాంటౌర్ ట్రెంచ్ కంటిన్యుస్ కాంటౌర్ ట్రెంచ్
 • కంటిన్యుస్ కాంటౌర్ ట్రెంచ్(10మీ x 0.5మీ x 0.5మీ) సి సి టి
 • కంటిన్యుస్ కాంటౌర్ ట్రెంచ్ సి సి టి
 • వాచ్ టవర్
 • పిల్లల ఆట ప్రాంతం పిల్లల ఆట ప్రాంతం
 • ఓపెన్ ఎయిర్ యాంఫీథియేటర్ ఓపెన్ ఎయిర్ యాంఫీథియేటర్
 • లాన్ లాన్
 • పగోడా పగోడా
 • నేచర్ ఇంటర్ప్రెటేషన్ సెంటర్ నేచర్ ఇంటర్ప్రెటేషన్ సెంటర్
 • ముఖద్వారం ముఖద్వారం
 • ప్లాంటేషన్ పథకం 20 ఎచ్ఎ ప్లాంటేషన్
 • ప్లాంటేషన్ పథకం ఎఫ్ డి ఎ ప్లాంటేషన్
 • మొలకల పెంపకం సీడ్ డిబ్లింగ్ అంకురోత్పత్తి
 • ప్లాంటేషన్ ఎస్ఎంఎం ప్లాంటేషన్
 • రాతి ఆనకట్ట రాతి ఆనకట్ట
 • క్యాంప ఎన్పివి పథకం 20 ఎచ్ఎ క్యాంప ఎన్పివి పథకం
 • CAMPA NPV Scheme 30 ఎచ్ఎ పథకం
 • CAMPA NPV Scheme 20 ఎచ్ఎ పథకం
 • CityForest నగర వనం
 • పగడ పక్షులు వ్యూ పాయింట్ పగడ పక్షులు వ్యూ పాయింట్
 • వాచ్ టవర్ వాచ్ టవర్
 • బోటింగ్ బోటింగ్
డి.చంధ్ర శేఖర్ రావ్,
డివిజనల్ ఫారెస్టు ఆఫీసర్,
కర్నూలు డివిజన్, కర్నూలు.